Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹180

         ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో. కడలి తీరంలోని ఈ జిల్లాలో అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరుతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి  శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకు వెళ్ళి చేసినపుడే నది సాగరాన్ని చేరేటప్పటి కోలాహలం కనిపిస్తుంది. అదే విధంగా మార్పులతో పోరాడుతున్న ఇక్కడి జీవితాలు!