Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఆశీర్వదించిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి, అభినందించి కావ్య మనోగతం విపులీకరించిన ప్రొ. బి. తిరుపతిరావు, కుప్పం విశ్వవిద్యాలయంగారికి,
తమ్ముడు ప్రముఖ కవి, నూతన తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాలుకు,
ముఖచిత్ర రచయిత గిరిధర్ విజయవాడ గారికి,
ప్రచురిస్తున్న ఎమెస్కో విజయకుమార్ గారికి,
డిటిపి సహనశీల సువర్చల (లక్ష్మి)కి,
ఫైనల్ ప్రూఫ్ చూసిన నా మేనల్లుడు ఎ. సత్యం (తెలుగు పండిట్)కు,
కావ్యం ఆసాంతంవిన్న మోదుగుపూలు సంపాదకులు భూపతికి, ప్రముఖ ప్రజాకవి జయరాజన్నకు, కేరింతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన తమ్ముడు విప్లవ కుమార్, సామాజిక కార్యకర్తకు
ఏ రోజు కారోజు సర్జరీ అయిన తెల్లవారి మరునాడు కూడా నా రచనా ప్రసూనాలను విని నన్ను ఉత్తేజ పరచిన బాల్య చెలికాడు పెండెం సత్యనారాయణ - ఉత్తేజ్ లకు...... అడుగడుగున నన్ను ప్రోత్సహించిన అయిలన్న వి. సురేందర్ (డియపి), బాల్య స్నేహితులు సుభాష్, సుధాకర్, జయంతులకు ధన్యోహం.
సహచరి నిర్మల, కూతురు స్వప్న, డా|| విజయ్ బాబు, పెద్దబాబు చైతన్య, హిమబిందు - మరో కూతురులా చూసుకునే చిన్న కోడలు శ్వేత, అర్జున్ తేజకు, పెద్దతమ్ముడు ప్రభాకర్, చిన్న తమ్ముడు సుధాకర్ తేజ (ప్రభుత్వ వాస్తు సలహాదారుడు) చెల్లి భారతి, తమ్ముళ్ళ చెల్లెళ్ళ పిల్లలకు - మనవరాళ్ళు నన్ను, నాని, శిఖరం ధీర మనవడు శౌర్యతేజలకు ఆశీః