అమరనాథ గుహ రహస్యం?
గాయత్రీమంత్రం లోగుట్టు?
సరస్వతి, చదువుల తల్లి ఎలా అయింది?
అంకెలకి శుభశుభాలకి లింకేంటి?
దండకాలు, చాలీసాలు ఫలిస్తాయా?
హోమాలు, యజ్ఞాలు ఎవరికీ లాభం?
వశీకరణం సాధ్యమా?
పాదపూజల వలన ఫలితం ఉందా?
పవిత్రజలంలో పవిత్రమెంత?
విగ్రహానికి ప్రాణప్రతిష్టలో దాగిన రహస్యం?
పిరమిడ్ ధ్యానం - ఫలితాలు?
ప్రార్థనలతో స్వస్థత సాధ్యమా?
అయస్కాంతాలతో చికిత్స చేస్తే ఏమవుతుంది?
రుద్రాక్షలు ధరిస్తే ఎం జరుగుతుంది?
ఇలాంటి ఎన్నో అంశాలను ఆధ్యాత్మిక గ్రంధాల మూలాల్లోకి వెళ్లి శాస్త్రీయ దృష్టితో పరిశోధించి, సాధికారంగా సామాన్య పాఠకులకు వివరిస్తున్న అరుదైన రచన ఇది.