Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                         ఆచారాలు , సంప్రదాయాలు వల్ల అనేక కర్మకాండలు ఆచరణలో ఉన్నాయి. వాటిని పాటించకపోతే అరిష్టాలనో, అనర్ధాలానో భయాలు ఉన్నాయి. పుట్టిన దగ్గర  నుంచి మరణం వరకు అడుగడుగునా అనేకం చేయవలసి వస్తున్నాయి. ఆ కర్మకాండలు  కొన్నింటికి అర్ధం లేని సైన్సుని ముడిపెడతారు. సైన్సు పేరట జరిగేవన్నీ కూడా కుహనా సైన్సు కబుర్లే. అటువంటి వాటిని వివరించుకుంటూ పోవాలంటే ఈ పుస్తకాలకి నాలుగు పుస్తకాలు అవుతాయి. ఇటువంటి నమ్మకాలని , మూఢనమ్మకాలని  ఖండిస్తూ జానాన్ని చైతన్యవంతం చేయడానికి డా|| సమరం యూట్యూబ్ మల్టి ఛానెల్ నెట్ వర్క్ లోని  పలు ఛానెల్స్  లో సవివరంగా వివరించడం జరుగుతోంది. వాటిని కూడా చుడండి, మీకెంతో విలువైన సమాచారం అందుతుంది.