మనోహరమైన తొలి ప్రయత్నం. ఈ ప్రపంచాన్ని ఆత్మభిముఖమైన దృక్పధంతో చూడటం కాక, మానవాళి అంతటితోను ఏకత్వం ఛేదించే పరివర్తనకు సలహా. ధ్యానములో ఆసక్తి ఉన్న పాఠకులు మనసును నిర్మలం చేసుకోవటానికి ఈ పాఠాలు ఉపయోగ పడుతాయి .
-పబ్లిషర్స్ వీక్లి.
డి ఫోర్ ఎగ్రిమెంట్స్ లాగానే ఫోర్ సేక్రేడ్ సీక్రెట్స్ కూడా ప్రాచీన వివేచన నించి సంపన్నమైన జీవన సరళికి ఆధునిక సత్యాలు వెలికి తీస్తుంది. మన భారాలు దించి ఎదుటివారితోను మనతో కూడా బాంధవ్యం పెంచుకోవటం ఎలాగో చూపుతుంది.
- త్రైవే గ్లోబల్ వ్యవస్థాపకులు.
అత్యంత అరుదైన ప్రచురణ అని నా విశ్వాసం . తరతరాలుగా నిలవ బోయే స్వయం సాయక పుస్తకం. రాబోయే దశాబ్దాలలో జీవితాలనే మార్చివేయగలదు.
- మర్క్స్ సలివాన్.