Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
నాడి జ్యోతిశ్య శాస్త్రము
నాడి శాస్త్రములో లగ్నమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగలేదు. ఉచిన జ్యోతిశ్య శాస్త్ర ప్రకారము లగ్నము అనగా జాతకుడు కాని నాడి శాస్త్రములో సంపుడికి గురు గ్రహము స్త్రీ శుక్ర గ్రహమును జీవకారకులుగా తీసుకుంటాము. -నములో రాహు కేతువులకు చాల ప్రాముఖ్యత ఉంటుంది. మనము ఒక
తక పరిశీలనకు ఆ చక్రములోని గ్రహ స్థితిని ఆధారంగా తీసుకోవడము జరుగుతుంది. గ్రహ పరిశీలన క్రింది విధముగా చేయవలయును. గ్రహకారకత్వములు. గ్రహము స్థితి చెందిన దిక్కు గ్రహము స్థితి చెందిన రాశి. గ్రహము స్థితి చెందిన నక్షత్రము. స్థితి చెందినా రాశ్యాధిపతి కారకత్వము. ఆ గ్రహమునుండి 2, 5, 7, 9 మరియు 11 స్థానములు/ రాశులు. గ్రహముల మిత్రులు మరియు శత్రువులు. పురుష జాతకములో గురువుని లగ్నముగా తీసుకుని లగ్నము నుండి 12 |
భావములను పరిశీలించవలెను. స్త్రీ జాతకములో శుక్రుడినుండి చూడవలెను. గ్రహ కారకత్వములు: రవి : సింహ రాశికి అధిపతి. ముఖ్య కారకత్వం విజయం, అభివృద్ధి, గుణములు: పురుషుడు, క్షత్రియుడు, అగ్ని, , రాజరికము. దిక్కు : తూర్పు బంధుత్వము : తండ్రి, పుత్రుడు,...............