Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹260

                  తెలుగునాట కళా, సాహితి, సాంస్కృతిక రంగాలను స్వాతంత్య్రానికి పూర్వం ప్రభావితం చేసిన సంస్థలలో అరసం , ప్రజానాట్యమండలిది అద్వితీయమైన పాత్ర, తెలంగాణా ప్రాంతంలో భూ సంబంధాలను తిరగరాయ  పూనుకొన్న రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించడంలోనూ ఈ సంస్థలు తిరుగులేని పాత్రను నిర్వహించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక యుగ జీవితాన్ని ఈ సంస్థలు బహుముఖంగా ప్రభావితం చేశాయి