Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                      "కవి రాజమౌళి" శ్రీ చింతలపాటి నరసింహదీక్షిత శర్మ గారి దివ్య ఆశీస్సులతో నేను నా జీవితభాగస్వామి శ్రీ జనార్ధన బాల కోటేశ్వరరావు గారి పదవి  విరమణ సందర్భంగా "చంద్రనికో నూలుపోగు" అన్నట్లు నా  ఈ చిరుపుస్తకాన్ని అంకితం  చేస్తున్న. ఇందలి అంశాలన్నీ కొద్దో గొప్పో అందరికి తెలిసినవే అయినప్పటికీ సమ్మెట పోటు మళ్ళి మళ్ళి పడితేనే  బంగారం మెరుస్తుంది. అలాగే మంచి విషయాన్నీ మళ్ళి మళ్ళి చెప్పటం  వల్ల మన మనస్సుల్లో మంచి  భావాలు తళుక్కుమంటాయనే   ఆలోచనలతో ఈ పుస్తకాన్ని మీ ముందుకి తెస్తున్న.