Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

ఈ పుస్తకం మన పవిత్ర మతవృక్షపు వేళ్ల కొసలకు చేరుకుని అంతర్గత అందరూ స్యాలను నిర్దుష్టంగా చెబుతుంది. ఈ సత్యాన్వేషణలో దైవశాస్త్రాన్ని సూత్రాన్ని దైవ దర్శనాన్ని మనం ఖచ్చితంగా పొందగలం.

ఉదయసంధ్యా కాంతులకన్నా ప్రకాశవంతంగా వెలిగే దీపమిది. అనేక ఆదారులు, వలపుష్పభరిత వృక్షాలు, మొక్కలు, తీవెలున్న హృదయపు స్వర్గ అన్మాదమనమిది. దైవమార్గాన పురోగమిస్తున్న యాత్రికులకు ఉత్తేజాన్నిచ్చే సునిల్ (Salabil) జలధారలా ఈ పుస్తకం (మధ్నవి) ఓ సుందర, మార్మిక, ముకు సర్దులకు స్వచ్ఛమైన

జలాలున్న ఈజిప్టు నైలునదిలా సహయాత్రికుని మంలో.. అపనమ్మకస్తులకు, ఫారో చక్రవర్తి అనుచరులకు ఇది దుర్గమ మార్గం. జరణ ప్రక్షాళనం, వ్యాధి పీడితులకు ఔషధం, పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం, మునినిక్షేప మందసం, మనోవ్యాకుల నివారణం, మహా పండిత హస్తనిర్మితం. ఆత్రలే తాకగలిగిన జ్ఞానగ్రంథం. దైవదృక్కులచే పరివేష్ఠితమైన ఈ పుస్తకాన్ని జనత్వవాదులు ఏ మూలనుంచీ కూడా స్పృశించలేరు. అత్యంత దయాశీలి, అమరామయుడు అయిన భగవానుడే దీని సంరక్షకుడు. ఈ పుస్తకానికున్న అనేక పేర్లకు అతడే రక్ష.

మద్నవి (మస్నవి) అనే నామాన్ని ఈ గ్రంథానికివ్వడంలో ఉద్దేశం - అక్రమెతుకును పట్టిచూచి అన్నం వుడికిందో లేదో చెప్పగలిగినట్లు, ఒక్క పుక్కెడు అన్ని రుచి చూసి సరస్సు నీటి లక్షణాన్ని వ్యాఖ్యానించినట్లు, పిడికెడు గోధుమల్ని చేతబట్టి ధాన్యపు రాశి వాసిని అంచనా వేసినట్లు- ఈ 'అలౌకిక ద్విపదలు' ఉన్నవి) భగవానుడు మనకు కరుణతో ప్రసాదించిన దైవ జ్ఞానసంపదను దర్శించి తరించడానికి ఉపయోగపడుతుందని మాత్రమే!

అత్యున్నతుడైన ఆ భగవానుని కరుణా దృష్టిని సదా కాంక్షించే ఈ సరుకుడు- బాలి ప్రాంతపు అల్-హుసేన్ కుమారుడు మహమ్మదు కుమారుడు మహమ్ముడు- దేవునికి వినమ్రంగా సమర్పిస్తున్న కానుక ఈ పుస్తకం. ఈ అలౌకిక మొందరలలో అనేక వింత వింత కథల్ని, చాటువుల్ని, పెద్దల నీతి వాక్యాల్ని