Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹750

                       ప్రముఖ బెంగాలీ రచయిత ధీరేంద్రనాథ్ పాల్ ఆంగ్లంలో రచించిన చారిత్రక నవల " The Mysteries Of The Moghal Court " ను మొసలికంటి సంజీవరావుగారు అనువదించారు. ఆ పుస్తకానికి యుధ తధా పునర్ముద్రణ.

                     ఈ మొగలాయి దర్భారు 1925 ప్రాంతంలో నాల్గు సంపుటాలుగా వెలువడి బహుళ పాఠకాదరణ పొందిన చారిత్రక నవల. పాఠకుల సౌలభ్యం కోసం దీనిని ఒక్కటే సంపుటిగా ప్రచురించాము.

                  ఇది జహింగీర్ కాలంతో మొదలయ్యి షాజహాన్ ను ఔరంగజేబు బంధించి పాదుషా అవడానికి మధ్య కాలంలో మొగలాయి రాజవంశంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అపహరణల చారిత్రక నేపధ్యం. అవడానికి చారిత్రక నవల అయినా జానపద నవలలా చక్కని వర్ణనలతో ఆసాంతం పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ పుస్తకం ఆనాటి పాఠకులనే గాక ఈ తరం ప్రియులను కూడా అలరిస్తుంది అనడంలో సందేహం లేదు.