Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

          అమెరికాలో, పందొమ్మిదవ శతాబ్దపు పూర్వార్ధంలో తిమింగలాల వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది. అలా వేటకు వెళ్లిన కథానాయకుడు ఆహాబ్ ఒకానొక సన్నివేశంలో మాబిడిక్ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు.

         సముద్రాలన్నీ గాలించి అయినా , మాబిడిక్ ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతానని, తన పగ తీర్చుకుంటానని పట్టుబడతాడు ఆహాబ్. తన అనుచరులు ఎంతవారించినా వినిపించుకోక, ఎన్ని దుశ్శకునాలు ఎదురైనా లెక్కచేయక తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆహాబ్.

            ఆహాబ్, మాబిడిక్ ను కనుగొంటాడా , దానిని చంపి తన పగ తీర్చుకుంటాడా అనేది ఈ నవలలోని కథాంశం.