మార్స్కిజాన్నిమానవ ఆర్ధిక శాస్త్రంగా అంబేద్కరిజాన్ని మానవ సామజిక శాస్త్రంగా గుర్తించాలని అంటాడు డా|| కాలువ మల్లయ్య . ఈ రెండింటిని సమ్మలిత పరచడం నేటి సామాజికావసరం. రాజకీయావసరం , మానవీయవసరం కూడా అంటాడు ఈ బహుజన తత్వవేత్త.
మర్క్స్ అంబెడ్కర్ ల ఆర్ధిక సామజిక బాటలను వర్గసృహను , వర్ణసృహను విశాలం, ఐక్యం చేయాల్సిన అవసరాన్ని తెలిపే పుస్తకమిది.