ఉ. తల్లి సమస్తభాషలకు దైవతభాషయ; దేశ భాషల? పిల్లలలోన నాంధి యను పేరిటి దెంతయు ముద్దులాఁడి రా టల్లజు లాదరించినక తంబునఁ బల్కులఁ గుల్కు మీటి య ల్లల్లన దక్కు నక్క సెలియం డకు నెక్కుడు కీర్తి చేకొనెన్, జిలిబిలిపలుకులఁబలుము దులు గ లికెడు తెలుఁగుభాసతో సరి యగునే తెలిసియుఁ దెలియక వీనుల నల,000చెడు వెళ్లి మొజ్జి యజ ముజ బాసల్ .
సంస్కృత మని పేర్కొనఁబడిన యార్వగ్రామమే తొలు దొలుత భరతఖండమునఁ బెంపొందినవాజీయము, చాల పజకు దానిపలననే తర్వాతం బాకృతములను దేశ భాషలును బెంపొందినవి. దక్షిణ హిందూదేశమునఁ గల దేశ భాషలలో నాంధ్ర, ద్రవిడ కర్ణాటభాషలు ప్రథానమయినవి. ఇందు ద్రవిడ కర్ణాటభాష లాంధ్రమునకంటెఁ బ్రాచీనము లని యూహింప బడుచున్న వి. ఆ రెండు భాషలలోను గ్రంథములు రచింపఁబడుచు వచ్చిన కొంతఠాలమునకుఁగాని యాంధ్ర భాషలో గ్రంథరచన ముపక్రమిం' (బడినట్టు చూపట్టదు. గ్రంథరచన ముప శ్రమింపుల బడుటకుఁ బూర్వ మాంధ్ర భావస్థితి యెట్టిదో మన కించుళయుఁ దెలియరాదు. ఇటీవల నాంధ్ర తకుఁ బుట్టిల్లనఁ జెల్లిన "వేంగీ దేశమునం దా 'నాఁడు జన్మించిన నాగవర్మ కర్ణాట భాషకు ఛంధోం బుధి యను ఛందశ్శాస్త్ర గ్రంథమును రచించె; కాని యాంధ్ర భాషయుబుసై న నెత్తం డయ్య, నాఁటి కీభాషగుం దిన్న నిరూ మన...A