Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
స్వీయప్రేమ అంటే ఏమిటి?
మానసిక ప్రశాంతత చేకూరాలంటే జీవితంలో తప్పనిసరిగా సంతులనం ఉండాలి. పనికి- విశ్రాంతికి, కార్యాచరణకి - సహనానికి, ఆదాయానికి -వ్యయానికి, హాస్యానికి-గాంభీర్యానికి, వదిలించుకోటానికి కొనసాగ టానికి మధ్య సమతుల్యత ఉండాలి. జీవితంలోని అన్ని పార్శ్యాలలోనూ మీరు సమతుల్యతను గనక సాధించకపోతే, మీరు తీవ్రంగా అలిసిపోతారు. విపరీతమైన భావోద్వేగాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుంది.
ఉదాహరణకు, కార్యాచరణకు- సహనానికి మధ్య సంతులనం గురించి చెప్పుకుందాం. మీరు చివరి సంవత్సరం యూనివర్సిటీ పరీక్షలకు
ప్రాజెక్టు లీడర్ గా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో మీరు అధికంగా అభిమానించే ఆటగాడొకరు తన బృందానికి సహకరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించారు. అదే అనేక మార్లు కొనసాగినప్పుడు తప్పనిసరిగా మీరు సంబంధిత అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసికెళ్లాలి. అప్పుడు కూడా వారు మీ సూచనలను నిర్లక్ష్యం చేస్తుంటే, ఏ చర్య తీసుకోలేకపోయానన్న అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుందా
'మీరు దయ,
జాలి గల వ్యక్తులయితే, అనవసరంగా వారి మనసును గాయపరిచి, ఇబ్బందులోకి నెటానేమోనన్న భావనా మిమ్మల్ని ఇబ్బంది.............