"ప్రపంచం పాడై పోయింది. మానవత్వం మంచితనం మాయమై పోయాయి. ఎవర్ని నమ్మడానికి లేదు. అని రోజు అనుకుంటుంటాం. కానీ మధ్యలో విలాంటి వారు ఎదురైనప్పుడు లేదు. మానవత్వం ఇంకా బతికేవుంది. మంచితనం మానని స్పర్మిస్తూనే వుంది. మనం నిరాశకు, నిస్పృహకు లోను కాకూడదు అన్న దైర్యం, విశ్వాసం కలుగుతాయి."
నవ్య వారపత్రికలో సీరియల్ గా వచ్చి పాఠకుల ప్రశంసలను అందుకున్న నవల మనసున్న మనుషులు.