Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹350

                           ఎవరైనా ఒక్కోసారి అతిగా, విపరీతంగా ఎందుకు ప్రవర్తిచుతుంటారు? ఈ విపరీత ప్రవర్తన  వెనుక దాగివున్న ఆలోచన ధోరణిని అవగతం చేసుకోవడమెలా? ఈ ప్రవర్తనను  నిర్దేశించే ప్రభావాల బారి నుండి బయటుపడడమెలా? తమ ప్రవర్తన సవ్యంగా వుందో, లేదో తమంతట తామే గుర్తించడమెలా? ఆలా గుర్తించిన తరువాత , ఆలోచనా సరళిని, ప్రవర్తనను  సవరించుకోవడామెలా? మనోవైద్యుని  అవసరం లేకుండా తమంతట తాము సరిచేసుకోగల విపరీత ధోరణులను గురించి సమగ్రమైన అవగాహన కలిగించే తొలి తెలుగు గ్రంధం।