Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
నా విజయంలో సగభాగం తనదిగా చేసుకున్న ఘంటసాల జీవితంలో చోటు చేసుకున్న అనేక సన్నివేశాలతో రూపుదిద్దుకున్న చక్కని పుస్తకం...
- అక్కినేని నాగేశ్వరరావు.
మామయ్య జీవితంలోని యదార్థ ఫుట్టాలతో ఆసక్తికరంగా రచింపబడిన ఈ పుస్తకాన్ని ఆయన పాటలను ఆలకించి ఆదరించినట్లే, పాఠక మహాశయులు ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను... -
- ఘంటసాల సావిత్రి.
అమరగాయకుడి జీవితాన్ని దృశ్య కావ్యంగా మలచిన తీరు అసామాన్యం ..
- మండలి బుద్ధ ప్రసాద్
ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఈ రచన ఆ మహా గాయకునిపై రచయితకున్న అపారమైన భక్తి ప్రపత్తులను చాటుతోంది.
- ఓలేటి పార్వతీశం.
సినిమా తీస్తే మరో శంకరాభరణం అవుతుంది..
- డా.కే.వి.రావు, ఘంటసాల గానసభ అధ్యక్షులు
పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి, పరిపానాధికారిగా పదవీ విరమణ, నాటక, గేయ, నవలా రచయితగా, స్వరకర్తగా, సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా గణనీయమైన అనుభవం. ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో తెలుగు భాషలో రచించిన "మన బాలు కల" మరియు ఆంగ్లంలో రచించిన "SPB A MULTIPACETED MUSICAL LEGEND" గ్రంధాలు విశేష ప్రజాదరణకు నోచుకున్నాయి. అశేష సంగీత సాహిత్యా భిమానుల కోరిక మేరకు ఈ గ్రంథ రచన గావించడం జరిగింది.