బాలు బాల్యం నుండి సినీ ప్రాభవదశ వరకు సరళమైన భాషలో అందంగా వివరించాడు. రచనలో మంచి పఠనీయ శైలి ఉంది. బాలు జీవితాన్ని తక్కువ పుటల్లో సమగ్రంగా రమణీయంగా ఆసక్తికరంగా రచించిన ఘనత ఇతనికి దక్కుతుంది.
-డాక్టర్ సి.నారాయణరెడ్డి.
ఎల్లులులేని స్వర సామ్రాజ్య చక్రవర్తి బాలుగారి కీర్తికిరీటంలో పొదగబడిన మరో మణి తునక .
- సిరివెన్నెల సీతారామశాస్త్రి.
ఏక పుస్తకంలో ఈ పుస్తకం గురించి చెప్పాలంటే అద్భుతం. రెండు వాక్యల్లో చెప్పాలంటే మహాద్భుతం
- తనికెళ్ల భరణి.