Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

              "దీపూ! ప్లిజ్ డోంట్....." తనని తాను రక్షించుకుంటూ... తన కోపాన్ని నిగ్రహించు కుంటూ అంటోంది , పిచ్చిపట్టినట్టు తన చున్నీని చింపేస్తున్న తన స్నేహితురాలు దీపికను వారిస్తూ మైత్రి.

               "నో.....నో.... నువ్వు కీర్తి సైడ్ కి ఎందుకెళ్ళాలి? యూ ఆర్ మైన్, యువర్స్ ఎవ్వరిథింక్ షుడ్ బి మైన్. యస్, నువ్వు నాకే స్వoతం . ఇంకెవరితోనైనా స్నేహం చేస్తే సహించలేను."

                "ఒకే బాబా ఒకే. పొరపాటైంది. ఒప్పునుకుంటున్నాను. ఆ చున్నీని చింపకు." ప్రాధేయపడుతోంది మైత్రి.

                అది బెంగళూరులో ప్రసిద్ధి చెందిన కాన్వెంటు . హోలికేర్ స్కూల్ గ్లర్స్ హాస్టల్ ప్లేగ్రౌండ్ లో ఈ రోజు జరిగిన సంఘటన ఇది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.