భారతదేశంలోని దేశభక్తి ప్రజ్వలించిన ఝాన్సీ భూమి ప్రియపుత్రిక
ఝల్కారి బాయి
ప్రజలనేబడే పిల్లలు, స్త్రీలు బలహీన నిస్సహాయులు పక్షాన తన అశేష సేనావాహినిని, మదమెక్కిన బ్రిటిష్ సైన్యం మీదకు వురికించి వాళ్ళని ముక్కలుగా చెండాడిన మహా యోధ
ఝల్కారి బాయి
ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏడువేల మంది స్త్రీలతో దుర్గావాహిని నిర్మించి వారి కోమల పాదాల పద ఘట్టనల కింది వలస సైన్యాన్ని తమ కరకు కత్తులకు ఎరవేసిన మహాదేశభక్త
ఝల్కారి బాయి
మొత్తం ప్రపంచం విస్మరించిన
వీరవనిత జీవిత చారిత్రక కథనం
ఈ పుస్తకం
- డా. జి. వి. రత్నాకర్.