Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹99

             "మహాపురుషుల జీవిత చరిత్రలు" అనే శీర్షిక క్రింద శ్రీ తుర్లపాటి కుటుంబరావు రచించిన వ్యాసాలు "ఆంధ్రజ్యోతి" వారపత్రికలో పరంపరగా ప్రచురింపబడుతూ, అవి పాఠకుల మన్ననలను పొందాయని ఆ పత్రికలో ప్రచురింపబడే పాఠకుల లేఖలను చదివినవారికి తెలిసిన విషయమే.

                     ఆ వ్యాసాలే ఈ రోజున ఈ పుస్తక రూపం ధరించాయి. భారతదేశంలో ఎందరో మహాపురుషులు... సాధ్విమణులు పుట్టారు. వారిలో కొందరి జీవిత చరిత్రలను ఈ పుస్తకం ద్వారా మనకందజేస్తున్న శ్రీ తుర్లపాటిని అభినందిస్తున్నాను.