Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

              ముందుగా ఓ "మాయ " మాటలతోనే ప్రారంభిస్తాను . "THE GREAT SCIENCE FOR WHICH MAGIC WAS THE FOUNDATION ARE NOW THE FOUNDATION FOR MAGIC." మంత్రం శాస్త్రంపునదిగా  కలిగిన  గొప్ప గొప్ప శాస్త్రాలే నేడు ఇంద్రజాల విద్యకు పునాదులు అయ్యాయి. ఆ కళ ఈనాడు ఆయా శాస్త్రాలతో అంత సన్నిహితంగా కలిసిపోయి ఉంది.

              మేజిక్ చరిత్ర చెప్పటంలో నాకో ముఖ్యోద్దేశ్యం  ఉంది. అది - ఆదిమ  కాలం నుంచి ఈనాటి వరకు శతాబ్దాల తరబడి  మేజిక్ అభివృద్ధిని పాఠకుల దృష్టికి స్థూలంగా తీసుకు రావటంకోసమే. అద్భుతమైన ఈ మేజిక్ "వస్తువు" పై తెలుగులో రచనలు యింతవరకు రాలేదు . మేజిక్ చరిత్రను సంపూర్ణంగా రాయాలంటే  గ్రంధాలకు గ్రంధాలూ తయారవుతాయి. అయినప్పటికీ నా ఈ చిరు రచనలోనే యుగాల తరబడి సాగిన మేజిక్ పురోగతి పై తగిన సంపూర్ణ దృశ్యం యివ్వాలని నా కోరిక.