Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

"వెళ్లేందుకు చేసుకోలేదండి..."

"ఎప్పుడు ఇదే ప్రశ్న?"

"మీ అభిమానులకి ఇదే ఆసక్తి..."

"సరే అయితే వినండి. నాకు మగాళ్ళంటే చాల చాల ఇష్టం.

అందులో ఒకణ్నే మొగుడిగా ఎన్నుకోవడం చాల దౌర్భాగ్యం "

'అది..."

'నాకు పిల్లలంటే ఇంకా ఇంకా ఇష్టం...

వాళ్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకునే వయసులోనే ఇష్టం.

వాళ్ళు పెరిగి పెద్ద వాళ్ళయితే నికృష్టం."

                      తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.