Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹90

                       హాస్యాన్ని గురించి రస ప్రపంచంలో ఒక అభిప్రాయం ఉంది- సర్వ జీవ సమభావం ఉన్నవాడికి తప్ప హాస్య రసం  పుట్టించే శక్తీ ఉండదని. ఛలోక్తులు వేరు. హాస్యరస సూక్తులు వేరు. అటువంటి రసోక్తులనే మధునాపంతుల  వారి "దివ్య జీవ సంస్కారం " లోంచి ఏరి దాట్ల దేవదానం రాజు ఒక దండగా మనకందిస్తున్నారు.