బాలగంగాధరరావు నీతి, నిజాయితీకి ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేశాడు. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా తక్కువ. ఒక మామూలు వ్యక్తిగాని, రాజకీయ వ్యక్తిగాని ఏపార్టీకి చెందినవారైనా సరే ఆయన జీవితాన్ని తెలుసుకొని, నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి.