Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కర్నూలు జిల్లాలోని తెలుగు కథాదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతను నోచుకోలేదు. తరువాత తరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంభైలలో మొదలైన ఒరవడి సాధారణ జీవిత వాస్తవాలను, వైరుధ్యాలను ప్రతిబింబించింది. ఈ తరం బైటి సాహిత్య వాతావరణంతో సంబంధాలు ఏర్పరచుకోగలిగింది. కర్నూలు సాహిత్య కృషిని బయల్పరచింది.
- డా. ఎం. హరికిషన్