Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
దుంపకూరలు
ఉపోద్ఘాతము శ్లో॥ శాకేషు సర్వేషు వస9 రోగాః తే హేతవో దేహవినాశనాయ
తస్మాద్బుధ శ్శాక వివర్జనం........... కూరలు రోగకారకాలు. రోగాలకీ, మరణానికి కూడా అవే కారణం కాబట్టి బుద్ధిమంతులైనవారు కూరలు తినడం మానివేయాలి. అన్నాడు భావ ప్రకాశకారుడు. శాకాల ప్రాశస్త్యం
ఈ వ్రత శాస్త్రానికి, అనుభవానికి చాలా విరుద్ధంగా ఉంది. మన ప్రాచీనాయుర్వేద గ్రంథాలు శాకాల ప్రాశస్త్యాన్ని విపులంగా కొనియాడు - తున్నాయి. మన మహర్షులు ప్రత్యేకం కూరలు తిని తేజోబలసంపన్నులై మని ఉండడం పురాణ ప్రోక్తమై వుంది.
దుంపకూరలు ఎక్కువ బలకరాలు
కూరల రకాల అన్నిటిలోకి దుంపకూరలు ఎక్కువ బలకరాలై ఉండడం మన పూర్వులు అనుభవపూర్వకంగా నిరూపించి ఉన్నారు. వారు కంది | మూలాదులు తిని బలయుతులె బ్రతికారు. కరువురోజుల్లో పాటకపు జనులు | మోహనదుంపలు మొదలైనవి ఉడకవేసుకుని తిని అనువులు నిలుపుకొంటు | ఉన్న నిదర్శనాలు మనం చూస్తూనే ఉన్నాము. ఆకు, పూవు, కాయ, SA | దుంప అనే ఐదురకాల కూరలో దుంపలు విశేషబలకరాలని శాస్త్రవేత్తలు కూడా నొక్కి చెబుతున్నారు.
కందసారాలు
దుంపలను ఆయుర్వేదం కందసారములనే నామంతో వ్యవహరిస్తూ వుంది. కందసారాలంటే దుంప లేక వేరులందు సారం - ఆకుకూరలు పత్రసారములు, పూవుకూరలు పుష్ప దుంప కూరలు కందసారములు. దుంపజాతి ముక్క
అని అరం. అవుకూరలు పుష్పసారములు అయినట్లే
పజాతి మొక్కల వేళ్లు అన్ని జాతి...............