Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర అత్యంత పుణ్య ప్రదము. కుజదోష నివారణకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. సర్వ శుభములనొనగూర్చే సుబ్రహ్మణ్య చరిత్ర పఠించిననూ, విన్ననూ కుజదోష ప్రభావం నివృత్తి కాగలదు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించిన వారికి శతృ విజయము, దృష్టి దోష నివారణ, ఇహపర సౌఖ్యములు సిద్ధిస్తాయి.
పెండ్లికాని ఆడ, మగ వారికి ప్రత్యేకంగా ఇందులో ఇవ్వబడిన సుబ్రహ్మణ్య చరిత్ర; కుజదోషం నివారణను ప్రతినిత్యం | పారాయణము జేసిన ఫలితం ఉండగలదు.
మా యీ పుస్తకములో యింకనూ సుబ్రహ్మణ్యాష్టకం, శంకారాచార్య విరచితమైన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య. దండకం, షణ్ముఖ షట్క స్తోత్రం మొదలగున వెన్నియో యిచ్చి యున్నాము.
పరితులెల్లరూ మా సుబ్రహ్మణ్య చరిత్ర కుజదోష నివారణను ప్రతినిత్యం పఠించి ప్రయోజనం పొందగలరని ఆశిస్తూ.....
- పబ్లిషర్స్