Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹70

నమామి ధన్వంతరి మాదిదేవం

సురా సర్వైoదిత పాద పద్మం ||

లో కిజారారుగ్బయం మృత్యునాశనం

దాతారామిసం వివిధేషధ్యానమ్ ||

                         శారీరక అందం + మానసిక ఆనందం తోడైతే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధస్తుంది. అప్పుడే మనిషి సంపూర్ణుడౌతాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాడు. ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభం అవగానే అందం తగ్గి వికారంగా తయారవుతాడు. అవయవాలన్నీ సడలి, ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది.