Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
శిశు విక్రయం నెల రోజులనుంచీ పనికోసం తిరుగుతున్న మొగుడు పట్నం పొలిమేరలో నున్న పాకలో కాలు పెడుతూ “పని దొరికిం" దన్నాడు, పెళ్ళానికి యెంత చల్లని కబురు. మొగుడు | మాటలను పొడిగిస్తూ, “యాభై రూపాయలు లంచం యివాళ పొద్దు తిరక్కముందు ఇస్తేనే" అన్నాడు. ఏభై రూపాయలు-అమ్మో, అంత డబ్బే! ఆకలితో అలమటించిపోతున్న ముగ్గురు పిల్లల గోడు, తన అటమటింపు, నోటిలో చీకటిలో మంచినీరు పోసుకొని నిద్రపోయిన రాత్రులు ఈ హృదయ క్షోభే వుత్తేజితురాలను చేసి "చప్పున నే తెస్తానుండు” అని బిడ్డను చంకనెత్తుకొని బయలు దేరింది. కొద్దిగా మీదికి లేచిన వేసవి సూర్యుడు అప్పుడే కోపంతో కూడిన చూపులను కురిపిస్తున్నాడు. నడుస్తూనే భుజంమీద బిడ్డను వేసుకొని నిమురుతూ మళ్ళీ మళ్ళీ అనుకుంది - “ఏభై రూపాయలు యింతే!" ఎదురుగా కనిపించిన వీధి మేడల మయం. ముఖం తేజోవంతమైంది. ఉబుకుతున్న | ఆశా తరంగాలతో మొదటి మేడ చేరగానే చేరవేస్తుంది తలుపు. "పిలిస్తే యేమనుకుంటారో ఇంటిలో యే గొడవా లేదు. వీళ్ళకు పిల్లలు లేరేమో? నా బిడ్డ యెన్ని ఏభైలకు వారసు | డౌతాడు?" పిలుస్తానని రెండో మెట్టుమీద కాలువేసే సరికి కఁయ్ మన్న యేడుపు వినిపించింది. తన బిడ్డయేడుపు కాదది. గబగబా మెట్లు దిగి మళ్ళీ వెనుకకు చూడలేదు. పొడుగా లావుగావున్న పక్కయింటి యజమాని నోటిలో సిగరెట్ తో పైకి రాగానే | ఆయనతో తన భర ఫేకరీలో కూలీలు హెచ్చయ్యారని నెలరోజుల క్రితం తొలగించిన రెండు వందలమందిలో ఒకడని, అప్పటినుంచి కుటుంబం పడుతున్న కష్టాలని మొదట | చెప్పాలన్న వుబలాటంతో దగ్గరకు వెళ్తూండగానే ఆయన అణా మీదకు విసిరేసి లోనికి యాడు. ఎదరగా పడ అణా వేపు తన బిడ్డవేపు పదే పదే చూసుకొని కదిలి అయసాంతంలా ఆమెను ఆకరిస్తోంది. పట్టుకుంది. పారేసింది. నాలుగడుగులు బాబు దయతో యిచ్చినాడు. నేను అడుక్కోలేందే తీసుకోకపోతే పాపం!" | చేత అణాతో ఆ ప్రక్క యింటిలో కస్సు బుస్సు లాడుకుంటున్న మొగుడు పెళ్ళాం ఎపు చూసి “నా బిడను పెంచటం చేతకాక పాడు చేస్తారు. నేనెప్పుడైనా చూడాలని వసే.................. |