Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹40

  కాశీ క్షేత్రం పై ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. క్షేత్ర దర్శినులు చాలా ఉన్నాయి. కానీ ఈ గ్రంథం ఒక విలక్షణం. ఒక రచయిత, తన దర్శన అనుభవాలను కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించిన గ్రంథమిది.

     పఠనీయమైన శైలిలో యాత్రికులకు, భావుకులకు, భక్తులకు ఉపయుక్తంగా ఉన్న మంచి రచన.

     విశ్వనాథ సేవ గా ఈ గ్రంథాన్ని రచించిన శ్రీ కస్తూరి ఆంజనేయులు గారు ధన్యులయ్యారు.

                                                                                              - కస్తూరి ఆంజనేయులు