Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                        కాలామృత గ్రంధకర్త అభిప్రాయము ప్రకారము వధూవరులలో నేయుక్కరికి జన్మ నక్షత్రము తగదని చెప్పియున్నాడు. ఆ కాలామృత వ్యాఖ్యానకర్త ఈ నిషేధం పురుషులకేగాని స్త్రీల జన్మ నక్షత్రమునకు నిషేధములేదనియు, శుభప్రదమయునదిగాను చెప్పి చ్యవనమహర్షి చెప్పిన "జన్మార్వ్యం జన్మ మసశ్చాతదజన్మదినం శుభం. స్త్రీణాం జన్మ త్రయం శ్రేష్టం వివాహే సర్వసమ్మతం." అను ప్రమాణమును చూపినాడు అనగా స్త్రీలకు జన్మనక్షత్రము జన్మ మాసము జన్మదినం అను ఈ మూడును వివాహమునకు శుభప్రదమయునవిగా తెలిపియుండెను.

                      ముహూర్త మార్తాండమున వివాహ ప్రకారణములో "ఆర్య మ్రన్యాహానే జపర్భమామలంపట్టాస్యబంధేజగు'అనియు జ్యోతిప్రకాశమున "పుం వివాహము దితం శుభం బుదై" అని చెప్పియుండెను.