Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మొదటి భాగము
జియోపతిక్" అనే పదము గ్రీకు భాషకు చెందినది. "జియో" అంటే భూమి అని అర్ధము. "పతిక్" అంటే అనారోగ్యము లేదా బాధ అని అర్థము, జియోపతిక్ స్టెస్' అనే పదము భూమి యొక్క సహజ సిద్ధమైన శక్తులకు | కలిగే ఆటంకములను గురించి వివరించే సందర్భములలో లేదా ఒక
ప్రాంతములో భూమి నుండి ఉత్పన్నమైన ప్రతికూల శక్తులు ఆ ప్రాంతములో నివసించే వారికి అనారోగ్యం కలుగజేసినపుడు వారి ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలను వివరించే సందర్భములో ఉపయోగించబడినది. ఈ ప్రాంతం వ్యక్తులు నివసించే ప్రాంతం కావచ్చును లేదా కార్యాలయం / పనిచేసే ప్రాంతం కావచ్చును.
భూమి ఉపరితలమంతా 'ఈథరిక్ శక్తి'తో సన్నని దారాల వంటి | అల్లికతో అల్లబడి ఉంటుంది. ఇది మానవ శరీరానికి దివ్య కాంతి వలయం | | (ఆరా) వలె, యోగ ప్రక్రియలోని నాడులు, షట్చక్రాల (శక్తి కేంద్రాల) వలె | ఉంటుంది. మానవ శరీరంలో రక్తనాళములు, సిరలు చర్మము క్రింద | - వ్యాపించియున్నట్లు జల నాడులు, ప్రవాహములు కూడా భూగర్భమంతా |