Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
రచయిత ముందుమాట
జాతీయ సమగ్రతపై వివిధ సందర్భాల్లో నేను రాసిన కొన్ని వ్యాసాలు, పూల సంపదే ఈ చిన్న బులెట్. ఇందులో పేర్కొన్న సమస్యలపై ఈ బుక్ ట్ చర్చను రేకెత్తించగలలో నమ్మకంతో వీటిని సంపుటీకరిస్తున్నాను.
ఇందులో మొదటి వ్యాసం ప్రాబ్లమ్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్' 1963లో 'సండే సాందర్ పత్రికలో ప్రచురితమైంది. జాతీయ సమగ్రత గురించి ఈ వ్యాసంలో సమగంగా అందరికీ అవగాహన అయ్యేరీతిలో ప్రస్తావించాను.
ఇక రెండవ వ్యాసం 'నేషనల్ ఇంటిగ్రేషన్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ'లో దాదాపు ఇదే విషయాన్ని ప్రస్తావించాను. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ కు 1962లో సమర్పించిన నోట్లో మార్క్సిస్టు లెనినిస్ట్ జాతీయ సిద్ధాంతాన్ని జాతీయ సమగ్రతా సమస్యకు అన్వయించడం జరిగింది.
మూడవ వ్యాసం జాతీయ సమగ్రత కమిటీ సభ్యునిగా కమ్యూనలిజమ్, నేషనల్ ఇంటిగ్రేషన్ | సబ్ కమిటీకి నేను సమర్పించిన కొన్ని నోట్స్ సంపుటిగా ఉంది.
నాల్గవ, ఐదవ వ్యాసాల్లో కుమారమంగళం 'లాంగ్వేజ్ క్రైసిస్' పుస్తకంపై నేను | చేసిన కొన్ని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నా విమర్శలకు కుమారమంగళం ఇచ్చిన సమాధానాలకు నా ప్రతిస్పందనను కూడా ప్రస్తావించాను.
నేను సభ్యునిగా గల పార్టీ దేశం నేడు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన రాజకీయ సమస్యలో ఒకటైన ఈ సమస్యను ఎలా అర్థం చేసుకుంటుంది, పరిష్కరించేందుకు ఏ విధంగా | ప్రయత్నిస్తుందనే విషయాన్ని అవగాహన చేసుకునేందుకు ఈ వ్యాసాల సంపుటి దోహదం చేయగలదని |
నేను ఇక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలను అందరూ ఆమోదిస్తారని నేను ఊహించడం లేదు. వివిధ కోణాల్లో వీటిని వ్యతిరేకంచే అవకాశం తప్పక ఉంటుంది. ఇటువంటి వ్యతిరేకి, | అన్నారి ప్రాయాన్ని నేను ఆహ్వానిస్తాను కూడా. విభిన్న అభిప్రాయా.............