Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
తోడు రాగం
మనసు దిగుళ్ళని, గుండె పగుళ్ళని,
వేధించే చింతల్ని, తోడేసి, అవతల పాడేసే
ఒక 'తోడిరాగం ' వినిపించే వ్యక్తి తోడు కావాలి.