Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                      జానపద విజ్ఞానం నిత్యం వికసిస్తూనే ఉంది. జానపదవిజ్ఞంతో జానపద కథలకు ప్రత్యేక స్థానం ఉంది . తెలుగు జానపద విజ్ఞానాధ్యయనంలో అనేక పరిశోధనలు జరిగినా, మూలాంశాలను గురించిన చర్చ విశేషంగా జరగలేదు. తులనాత్మక అధ్యయనానికి సైతం ఈ మూలాంశాలు ఉపయోగపడతాయి .

                      జానపద కథల ప్రాధాన్యాన్ని ఈ గ్రంధంలో వివరించడం జరిగింది . మూలాంశాల్ని గురించి అవగాహనను కల్పించడమే ఈ గ్రంథ ప్రధానోద్దేశ్యం . ఒక జాతి, సంస్కృతుల పునర్నిర్మాణానికి ఈ మూలాంశాలేంతగానో ఉపయోగపడతాయి. జానపద కథలను గురించిన నూతనాంశమైన మూలాంశాలను గురించి పరిశోధించాలనే సంకల్ప రూపమే ఈ గ్రంథ రచన.