Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹50

                     మొత్తము ప్రపంచములో దాదాపు  పదునెనిమిది వందల భాషలున్నట్లు వినికిడి. అందులో పదునాలుగు వందల భాషలు లిపిగలవి కాగా, లిపిలేనివి నాలుగు వందల భాషలున్నట్లు కొందరు చెప్పగా విన్నాను. మొత్తము భాషలలో కొన్ని దేశ భాషాలుకాగా , కొన్ని మాత్రమూ ప్రాంతీయ భాషలుగా  ఉన్నాయి. భారతదేశములో  హిందీ బాషా దేశభాష కాగా, ఆంధ్రరాష్ట్రములో తెలుగుభాష ప్రాంతీయభాషగా ఉన్నది. ఆంధ్రరాష్ట్రములో తెలుగు భాష లిపిగాల భాష కాగా   , లిపిలేని భాషలు ఈ రాష్ట్రములోనే ఎన్నో గలవు. మొత్తము దేశములో లిపియున్న బాషలలో తెలుగు గొప్పది కాగా, లిపిలేని బాషలలో సంస్కృత భాష గొప్పదని కొందరు చెప్పగా విన్నాను. "దేశభాషలలో తెలుగు లెస్స" అని గురుజాడ  అప్పారావు చెప్పినట్లు వినికిడి.