Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

                  భారతదేశంలో మానవవాద  ఉద్యమం పాశ్చాత్య దేశాలతోపాటు ప్రారంభమైంది . భారత మానవవాద ఉద్యమాన్ని ఎం.ఎన్.రాయ్ ప్రారంభించాడు. రాడికల్ హ్యూమనిస్టు, మార్క్సియన్ వె, హ్యుమానిస్ట్ వె అనే సిద్ధాంత పత్రికలను నడిపాడు. పునర్వికాసం వికేంద్రీకరణ , ప్రజాస్వామ్య రాజ్యాంగం, ప్రజలకు  అధికారం , రాజకీయాల్లో  నైతికత, ఓటర్లకు శాసనసభ్యులను వెనుకకు పిలిపించే అధికారం అన్నిటిని మించి అన్ని సమస్యలకు శాస్త్రీయపద్ధతిలో పరిష్కారాలను వెదకడం వంటి వాటన్నిటికీ ఎం.ఎన్.రాయ్ ఆద్యులు.