Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

                                      వాస్తవికమైన చారిత్రక, విజ్ఞవిషయాలను  నిర్దుష్టంగా, నిర్దిష్టంగా అందించగలిగే స్వచ్ఛమైన మేధావివర్గంలో  శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు ప్రధానులు. పరిశోధన, పరిశీలన, స్పష్టమైన అవగాహన, సరళబోధక శైలి వీరి రచనల ప్రత్యేకత. ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ విభిన్నాంశాల పై రచింపబడినప్పటికీ , వీటన్నిటిలో ఏకసూత్రం "భారతీయ ఔన్నత్యం". ఆలోచనాపరులు, యువతకు ఈ వ్యాసాలు చేరువకావాలి. శ్రీ సత్యదేవ ప్రసాద్ గారి ద్వారా ఇంకా ఎన్నో రచనలు వెలువడాలి.