Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹324

                                                    వ్యాసుడు రచించిన భారతం అంతటా పాండవులచరిత్రే ఉంది. శ్రీకృష్ణ చరిత్ర పెద్దగా లేదందులో. ఆ లోపాన్ని సవరించేందుకు భారత శేషంగా వ్యాసుడు హరివంశాన్ని రచించాడు. శ్రీమన్నారాయణమూర్తి దివ్యావతారాల కీర్తనా, శ్రీకృష్ణావతారచరిత్ర - ఇవే హరివంశం. శ్రీ కృష్ణుని వంశచరిత్రను విశేషంగా వివరించిన కారణoగా ఈ కావ్యాన్ని "హరివంశం" అని కూడా పేర్కొన్నారు. హరివంశంతో కలిపి భారతాన్ని మహాభారతంగా వ్యవహరించారు. 

                                                    కవిత్రయంలో మూడోవాడైన ఎర్రన, హరివంశాన్ని తెలుగులో రచించారు. ఆ రచన ఆధారంగా సుప్రసిద్ధ కధకుడు, నవలాకారుడు శ్రీ అయ్యలసోమయాజుల నీలకంఠెశ్వర జగన్నాథశర్మ సరళ వ్యవహారికంలో తెలుగు వారికీ ఈ హరివంశాన్ని అందజేశారు.

                                                                           -అయ్యలసోమయాజుల నీలకంఠెశ్వర జగన్నాథశర్మ