మన దేశ చరిత్రలో మరుగునపడ్డ స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో? వారిలో ఒకరు... "జాన్ కుదేవో....... వతన్ కో బచావో" అన్న నినాదంతో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి. చివరికి జాగీర్ ను సైతం త్యాగం చేసి ఉద్యమం కోసమే జీవించిన , మారణించిన కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ పోరాట గాథ.