తెలుగు జర్నలిజంలో నాలుగు దశాబ్దాల అనుభవం. తెలుగు పత్రికల పరిణామం పై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. మీరు జర్నలిస్టు కావచ్చు, జర్నలిస్టులకోసం, అనువదించడం ఎలా? ప్రచారం పొందడం ఎలా? వంటి పుస్తకాలు రచించారు. వయోజనులకోసం రాసిన సుఖజీవనం పుస్తకానికి జాతీయ అవార్డు లభించింది. ప్రచురణ రంగంలో కూడా కృషి చేస్తున్నారు. హైద్రాబాదులోని జర్నలిజం కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉన్నారు.