Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

                 విజయం, గెలుపు, .... జీవరాసులన్నిటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే.

                ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికి, ప్రీతి పాత్రమైన, శ్రావణప్రియమైన , మంగళకరమైన పదాలు "గెలుపు" "    విజయం"!

                   గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్ని పట్టుకుని అపురూపంగా ప్రయాణాన్ని సాగించే వారే అందరు... గెలుపునే శ్వాసగా అనుక్షణం ఈ గెలుపుకై తపిస్తూ జీవనాన్ని సాగించేవారు ఎందరెందరో! మానవ మనుగడయే గెలుపు అయినప్పుడు ఆ గెలుపు కోసం వేలకొద్దీ పుస్తకాలు ప్రచురించ బడ్డాయి.... ప్రచురించ బడుతున్నాయి కూడా! మన తెలుగులో కూడా ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలున్నాయి. అయితే దాదాపు ఆ పుస్తకాలు అన్ని కూడా గెలుపు యొక్క వైభవాన్ని వివరించాయి, ఆవశ్యకతను చాటి చెప్పాయి.