Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

"ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఒక్క ధ్యానం మాత్రమే".

"హింస భయం, అజ్ఞానం, అంధకారం, ఇత్యాదులను పటాపంచలు, చేయగల శక్తి కేవలం ధ్యానానికి వుంది".

"'ధ్యానం' అంటే మనస్సుకు శాంతి, తనువుకి స్వస్థత 'ధ్యానం ' ద్వారా మాత్రమే సాధించవచ్చు ".

"మానవజాతి 'ధ్యానం' చేసినప్పుడే, అంతర్ సౌందర్యం మెరుగుపడుతుంది, మన భూమి దివిగామారుతుంది ".

                                                                                                                 - భ్రహ్మర్షి ప్రతీజీ