Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

               ఈ పుస్తకంలో ప్రధానంగా మూడు అంశాలను వివరించాలనుకున్నాను.

               మొదటిది: సామజిక, ఆర్ధిక సమానత్వాలు లేని రాజకీయ సమానత్వం క్రమంగా నిరంకుశత్వానికి , ఫాసిజానికి దారి తీస్తుంది.

                రెండవది: భారతదేశం బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్చి తదితర దేశాల బాహ్యాత్మక వలసవాదాల్ని చూసింది. అంతర్గత వలసవాదం అనేది మనువాదంలోనే వుంది..... ఉపఖండంలోని జాతుల బాషల మధ్య సాగుతున్న ఘర్షణల్ని మనం అంతర్గత వలసవాదం కోణంలో చూడాలి.

                మూడవది: భారత మార్స్కియన్లు ఫాసిజాన్ని సూత్రప్రాయంగా గట్టిగా వ్యతిరేకిస్తునప్పటికీ రెండు తప్పులు చూస్తున్నారు. మొదటిది: భారత ఉపఖండంలోని జాతులు భాషలు కులాలు మతాల ప్రత్యేకతల్ని పరిగణన లోనికి తీసుకోకపోవడం. రెండోది, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని నిర్మించడంలో అలనాటి ఇటలీ, జర్మనీ, రష్యాల ప్రోటోకాల్ ను ఇప్పటికి అనుసరించాలనుకోవడం. మారిన చరిత్ర గతిని వాళ్లు గమనించలేకపోతున్నారు.