Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
RASIC OF CR.R.C.
Cr.PC
157 Code of Criminal Procedure.
Cr. P.C. 1-4-1974 నుండి అమలులోనికి వచ్చినది. కొన్ని ఐలాండ్స్, జమ్ము కాశ్మీర్, నాగాలాండ్ మరియు Tribal ప్రాంతము తప్ప, భారతదేశము మొత్తము ఈ Procedure వర్తించును.
Exception : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలోని Tribal
ప్రాంతాలు మాత్రం ఈ code పరిధిలోనికి తీసుకోవడం జరిగినది.
Total Sections:
- 167
Minor Act యందు Sections అనేవి ఏ Act కి ఆ Act Sections seperate గా ఉండును.