మన జీవితంలో నిత్యవసరమైపోయిన కంప్యూటర్ గురించి ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సరళమైన తెలుగు భాషలో అందించే మంచి పుస్తకమిది. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వైరస్, ఇంటర్నెట్ లాంటి ఎన్నో ప్రాథమిక అంశాలను, సాంకేతిక పదజాలాన్ని కంప్యూటర్ రంగంలో 32 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు, విఖ్యాత పత్రికా రచయిత, కాలమిస్టు డా. వి. వి. వెంకటరమణ ఇందులో చక్కగా వివరించారు.
- డా. వి. వి. .వెంకటరమన