Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹60

                    కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మొదట వెలువడి ఇప్పటికి 170 ఏళ్లయింది. ప్రపంచంలో అన్ని సాహిత్య భాషల్లోనూ ఈ పుస్తకాం వెలుగు చూసింది. ఒక్కోభాషలో అనేక అనువాదాలను నోచుకున్న పుస్తకం కూడా ప్రణాళికే. తెలుగులో కూడా ఇంతకుముందే అనేక అనువాదాలు వచ్చాయి .

             తెలుగులో మరికొంత సరళంగా ప్రణళికను అందించగలిగితే మారింత ఎక్కువమందికది చెరువవుతుంది ఆశ. ఆ ఉద్దేశంతోనే ఈ అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

                   ప్రణాళికతో పాటు ఎంగెల్స్ రాసిన కమ్యూనిజం సూత్రాలు అనే రచనను కూడా జోడిస్తున్నాం. అది ప్రశ్న జవాబుల రూపంలో ఉంది. ప్రణాళికను అర్ధం చేసుకోవడానికి అది తొలిమెట్టుగా ఉపకరిస్తుంది.