అతని పేరు జయరాం, లెక్చరర్.
తెల్లగా, ఆరడుగుల ఎత్తులో, చెక్కిన శిల్పంలా వున్నా అతను పుట్టుకతోనే అంధుడు.
ఎదురింటి పుత్తడిబొమ్మలాంటి అహంభావి అయినా సౌమ్య తనని ఇంజినీరింగ్ చదివించే కండిషన్ తో అతనిని వివాహం చేసుకుంటుంది.
వివాహానంతరం అంధుడైన అతనితో ఎడ్జ్స్ట కాలేక ఆఫీస్ లో ఆమె కోలిగ్, అందగాడు అయినా మల్లిక్ తో ప్రేమలో పడుతుంది.
మల్లిక్ ది బాహ్య సౌందర్యం... జయరాంది మనో సౌందర్యం.
చివరకు సౌమ్య ఎటువైపు మొగ్గుతుంది?
చదవండి..... "చీకట్లో సూర్యుడు".