ఇది నా నానీల నాలుగవ సంపుటి. ఈ సంపుటిలోని నానీలన్నీ ఆంధ్రజ్యోతి దినపత్రిక - గుంటూరు ఎడిషన్ అమరావతి పేజీలో ప్రచురితమయ్యాయి. ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కృతఙ్ఞతలు.
'చేను చెక్కిన శిల్పాలు' కోసం ముందుమాట రాసి ఆశీస్సులు అందించిన ఆచార్య ఎన్ గోపి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
అర్ధాంగి విజయలక్ష్మి కి, అబ్బాయిలు శ్రీ వశిష్ఠ, శ్రీ విశ్వనాధవిరించికి ఆత్మీయతా ఆశీస్సులు. ఈ పుస్తక ప్రచురణకు సహకారం అందించిన మిత్రులు శ్రీ పి. వి. ఎస్. సూర్యనారాయణ రాజు కి కృతఙ్ఞతలు.
- సోమేపల్లి వెంకటసుబ్బయ్య